నేను నేనే!

జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే!

ఆత్మ సాక్షాత్కారం పొందిన వారిలో నేనే వరిష్ఠుడను
నా ఆనందాన్ని సాక్షత్కరించుకుని ఆనందించేది కూడా నేనే
బాలకులు, చదువురాని వారు కూడా దేని మహిమను “నేను” అంటూ గుర్తిస్తారో అదే నేను.

— శ్రీ శంకర ఉవాచ నుంచి హయగ్రీవ జయంతి సందర్భంగా

నానాచిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాది కరణ ద్వార బహి స్పందతే
జానామీతి తమేవ భాంతమ్ అనుభాతి ఏతత్ సమస్తం జగత్
తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

గురవే సర్వలోకానాం, భిషజే భవరోగిణామ్
నిధయే సర్వ విద్యానాం, దక్షిణామూర్తయే నమః

Advertisements

2 Responses to “నేను నేనే!”

  1. విశ్వ ప్రేమికుడు Says:

    ఇవి పఠిస్తే విద్య బాగా వస్తుందట కదా…చక్కని శ్లోకాలు రాశారు. 🙂

  2. Prasad Chitta Says:

    Viswa premikudu gaaru, Hayagreeva is the protector of vedas or basis of all knowledge. Dakshinaamurthi is the best guru (teacher) ever known. ee slokaalu bhakti to pathiste vidya tappakundaa vastundi.All the best!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: