సత్యం "ఏవ" జయతే!

सत्यमेव जयते नानृतम्
सत्येन पन्था विततो देवयानः ।
येनाक्रमत् ऋष्यो ह्याप्तकामो
यत्र तत् सत्यस्य परं निधानं ॥

satyameva jayate nānṛtaṁ
satyena panthā vitato devayānaḥ |
yenā kramantyṛṣayo hyāptakāmā
yatra tat satyasya paramaṁ nidhānam ||

సత్యం ఏవ జయతే న అనృతం
సత్యేన పంథా వితతో దేవ యానః |
ఏన ఆక్రమత్ ఋష్యోః ఆప్తకామా
యత్ర తత్ సత్యస్య పరమం నిధానం ||

Truth alone prevails, not falsehood. By truth the path is laid out, the Way of the Gods, on which the seers, whose every desire is ever-fulfilled, proceed to the Highest Abode of the Truth.

— ముండక ఉపనిషద్ – ౩.౧.౬

Advertisements

One Response to “సత్యం "ఏవ" జయతే!”

  1. Surya Says:

    వేదముల సారం ఉపనిషత్తులు.పర,అపరా విద్యల గురించి చెప్తూ,పరా విద్య ప్రాముఖ్యత,తదేతత్ సత్యం అంటూ తత్ పద నిర్దేశత్వం,ఆత్మ గురించి చెప్తూ,"బ్రహ్మ అభిన్నవ విజ్ఞానం భవ మోక్ష కారణం" కాబట్టి ఉపాసన మార్గం ఏమిటి అంటే సత్యం,ధర్మం,ఇంద్రియ నిగ్తహం అని వివరిస్తూ..సత్యమేవ జయతే,తద్వారా అంతః కరణ శుద్ధి, అప్పడు గురువు చెప్పే "తత్త్వం అసి" మోక్షమార్గమునకు తొలి మెట్టుగా చెప్పే ముండకోపనిషత్తు లో సత్యవాక్పాలన గురించి చెప్పే శ్లోకం ఇది.శృంగేరి జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ స్వామి వారు అనేక సందర్భాలలో చెప్పే ఇదే శ్లోకం ఈ సందర్బం లో మీరు ఇక్కడ ఉటంకించడం అత్యంత ఆనందకరమయిన విషయం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: