అగ్ని కి సమ్మెట పోటు

అనఘునికైన జేకురు ననర్హుని గూడి చరించునంతలో
మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే
యనువుననైన దప్పవు యథార్ధము; తానది ఎట్టులన్నచో
యినుమును గూర్చి యగ్ని నలయింపదే సమ్మెట పెట్టు భాస్కరా!

— భాస్కర శతకం నుంచి

చెడ్డ వారి తో కలిసి తిరిగితే మంచి వారికి కూడా కస్టాలు వస్తాయని ఇనుము తో పాటు అగ్ని కి కూడా సమ్మెట పోటు సామ్యం చెపుతోంది ఈ పద్యం దృష్టాంతాలంకారములు బాగా వాడిన శతకం భాస్కర శతకం లోనిది. మారవి వెంకయ్య కవి ఈ శతక రచయిత.

Advertisements

One Response to “అగ్ని కి సమ్మెట పోటు”

  1. తెలుగు బ్లాగ్ సింహం Says:

    This post has been removed by a blog administrator.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: