Archive for May, 2011

>రాముడు, శివుడు

May 31, 2011

>కృతాభిషేకస్స రరాజ రామః
సీతా ద్వితీయాస్సహ లక్ష్మణేన |
కృతాభిషేకోతు అగరాజ పుత్ర్యా
రుద్రస్స నందిర్భగవానివేశః || 43

కృత, అభిషేకః, స, రరాజ, రామః
సీతాద్వితీయాః, సహ, లక్ష్మణేన |
కృత, అభిషేకః, తు, అగ-రాజ-పుత్ర్యా
రుద్రః, స, నందిః, భగవాన్, ఇవ, ఈశః ||

43. siitaa dvitiiyaH=Seetha, as second-half [along with]; saH raamaH= that, Rama; kR^ita abhiSekaH= on making [having taken,] river bath; saha lakSmaNena= with Lakshmana; aga raaja putryaa= with mountain, king’s, daughter [Paarvati]; kR^ita abhiSekaH= making [having taken,] sacred bath, but; sa nandiH= one with Nandi, the Holy Bull; iishaH bhagavaan rudraH iva= all-controlling, god, Rudra [Shiva in fury,] like; raraaja= shone forth.

ఈ విధంగా సీతా, రామ, లక్ష్మణులలో పార్వతీ, శివ, నందులలోని అబేధాన్ని దర్శించారు ఆదికవి!

–వాల్మీకి రామాయణే ఆది కావ్యే అరణ్య కాణ్డే షోడశః సర్గః
(కృష్ణాంగారక చతుర్దశి, మాస శివరాత్రి సందర్భంగా )

>సహజ శతృత్వం

May 20, 2011

>शत्रुणा न हि संदध्यात् सुश्लिष्टेनापि संधिना।
सुतप्तमपि पानीयं शमयत्येव पावकम्।।

సహజ శతృవుతో (నిప్పు – నీటితో) ఎంత జాగ్రత్త తో కూడినదైనా, సంధి చేయకూడదు. ఎంత కాచిన నీరైనా అగ్నిని ఆర్పివేస్తుంది (ఆర్పివేయ గలుగుతుంది) కదా!

— హితోపదేశ మిత్ర లాభం నుంచి

>నరసింహ జయంతి

May 16, 2011

>

సీ.

జందె మింపుగ వేసి సంధ్య వార్చిన నేమి బ్రహ్మ మందక కాడు బ్రాహ్మణుండు

తిరుమణి శ్రీచూర్ణ గురురేఖ లిడినను విష్ణు నొందక కాడు వైష్ణవుండు

బూదిని నుదుటను బూసికొనిన నేమి శంభు నొందక కాడు శైవజనుడు

కాషాయ వస్త్రాలు గట్టి కప్పిన నేమి యాశ పోవక కాడు యతివరుండు

తే. ఎన్ని లౌకికవేషాలు గట్టుకొనిన

గురుని జెందక సన్ముక్తి దొరకబోదు.

భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!

దుష్టసంహార! నరసింహ దురితదూర!

–శేషప్ప కవి విరచిత నరసింహ శతకం నుంచి

>రావణ కుంభ కర్ణులకు రాముడు పుట్టె…

May 15, 2011

>సమస్యా పూరణం: “రావణ కుంభ కర్ణులకు రాముడు పుట్టె గుణాభిరాముడై” అన్న దానికి పూరణ

చేవ నొసంగ జాతికిని జీవ మొసంగగ బండ రాతికిన్
సేవ నొసంగ కోతికిని శిక్ష నొసంగగ చుప్పనాతికిన్
దేవ మునీంద్ర శాపమును దీరిచి ముక్తి నొసంగగా
రావణ కుంభకర్ణులకు; రాముడు పుట్టె గుణాభిరాముడై

మహా కవుల పూరణ లో సమస్య పూర్తిగా కనిపించకుండా పోయింది!

— “కరుణశ్రీ” జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పూరణ

>శంకర జయంతి

May 7, 2011

>

शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया ।
किङ्करी यस्य सा माया शङ्कराचार्यमाश्रये ॥११॥

The tricky Maya that cleverly deludes; And raises storms of dismay in my mind, That illusion is his servant maid; Salutations to Sankaracharya !

— from श्रीगुरुपरम्परास्तोत्रं

[ Full text on sAradA pITham site. ]

It is the celebration of a birthday of The Birth-less One! “Bhagavan Adi Sankara”

न मृत्युर् न शंका न मे जातिभेद: पिता नैव मे नैव माता न जन्म
न बन्धुर् न मित्रं गुरुर्नैव शिष्य: चिदानन्द रूप: शिवोऽहम् शिवॊऽहम् ॥ (From nirvANa shaTkam)

— శంకర జయంతి సందర్భంగా

>దండన రహస్యం

May 5, 2011

>దణ్డ్యే యః పాతయేత్ దణ్డం దణ్డ్యో యః చ అపి దణ్డ్యతే |
కార్య కారణ సిద్ధార్థౌ ఉభౌ తౌ న అవసీదతః || 4-18-61

61. yaH= he who; daNDye= regarding the punishable one; daNDam paatayet= punishment, let falls – imposes; yaH ca api= he, who is, even; daNDyaH= is punishable; daNDyate= gets punished; kaarya kaaraNa siddha arthau= effect, cause, accomplished, with means; tau ubhau= those, two; na ava siidataH= will not, sink down – doomed, get condemned.

తత్ భవాన్ దణ్డ సమ్యోగాత్ అస్మాత్ విగత కల్మషః |
గతః స్వాం ప్రకృతిం ధర్మ్యాం ధర్మ దిష్టేన వర్త్మనా || 4-18-62
62. tat= thereby; bhavaan= you are; asmaat daNDa sam yogaat= with this, punishment, by linkage – by virtue of; vi gata kalmaSaH= [you are] completely, divested, of blemish; dharma diSTena vartmanaa= by rightness, given, course – as contained in the scriptures of rightness; dharmyaam= agreeable to righteousness; svaam prakR^itim gataH= your own, nature, you got into – obtained.

—- శ్రీరామచంద్రమూర్తి వాలితో
(by the dharmic way of punishment, the punished one should be brought back into to his true natural state of purity! by doing so, the both punisher and the punished would become accomplished in cause and effect of punishment )