పాహి పాహి జగన్మోహన కృష్ణ

కీర్తన (నాదనామక్రియ, చాపు)

పాహి పాహి జగన్మోహన కృష్ణ పరమానంద శ్రీకృష్ణ

దేవకీవసుదేవనందన కృష్ణ దివ్యసుందర శ్రీకృష్ణ
నందయశోదానందన కృష్ణ ఇందువదన శ్రీకృష్ణ
కుందరవదనకుటిలాలక కృష్ణ మందస్మిత శ్రీకృష్ణ
కింకిణిరచితఘణంఘణ కృష్ణ క్రీడాలోల శ్రీకృష్ణ
కుంకుమపంకవిపంకిల కృష్ణ గూఢమహిమ శ్రీకృష్ణ
చంచలఝళఝళనూపుర కృష్ణ మంజుళవేష శ్రీకృష్ణ
తరళితకుండలమండిత కృష్ణ తాండవలోల శ్రీకృష్ణ
ధిక్కృతసురరిపుమండల కృష్ణ దీనపాలక శ్రీకృష్ణ
సాధుసాధు నటవేష కృష్ణ సత్యసంధ శ్రీకృష్ణ
పాలితనారాయణతీర్ధ కృష్ణ పరమపావన శ్రీకృష్ణ (పాహి పాహి) 04-04

— శ్రీ నారాయణతీర్ధ విరచిత శ్రీకృష్ణలీలాతరంగిణి -చతుర్థ తరంగం నుంచి
(క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా )

Audio: http://www.maganti.org/audiofiles/air/songs/nkm4.html

ఈ రోజు కార్తీక సోమవారం కూడా. శ్రీ నారాయణ తీర్ధుల వారిదే ఇంకొక కీర్తన (శివ, కేశవ ప్రియం కార్తీకమాసం)

శివ శివ భవ భవ శరణం మమ భవతు సదా తవ స్మరణం

గంగాధర చంద్ర చూడ జగన్మంగల సర్వలోకనీడ …1
కైలాసాచలవాస శివ కర పురహర దరహాస …2
భస్మోద్ధూళిత దేహశంభో పరమ పురుష వృషవాహ …3
పంచానన ఫణిభూష శివ పరమ పురుష మునివేష …4
ఆనందనటన వినోద సచిదానంద విదలిత ఖేద …5
నవవ్యాకరణ స్వభావ శివ నారాయణతీర్థ దేవ …6

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: