చేసిన కొద్దీ పెరిగేవి

उद्योगः कलहः कण्डूर्द्यूतः मद्यं परस्त्रियः
अहारो मैथुनं निद्रा सेवनात्तु विवर्धते

ఉద్యోగః కలహః కణ్డూర్ద్యూతః మద్యం పరస్త్రియః
అహారో మైథునం నిద్రా సేవనాత్తు వివర్ధతే

ఏదో ఒక పని (ప్రయత్నం) చేయడం, కలహం, దురద, జూదం, మద్యం, పరస్త్రీలు, ఆహారం, మైథునం, నిద్ర, ఇవి సేవిస్తూన్న కొలదీ వృద్ధి చెందుతాయి.

— సంస్కృత సూక్తి రత్నకోశః (ద్వితీయా మఞ్జూషా) సంకలనం తాత్పర్యం చ డా.పుల్లెల శ్రీరామచంద్రః

Advertisements

One Response to “చేసిన కొద్దీ పెరిగేవి”

  1. ఎందుకో ? ఏమో ! Says:

    Nice well down Thanks for giving such valuable info in a small postAwesome ?!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: