శ్రాద్ధం – శ్రద్ధ

శ్రద్ధయా దాత్తం శ్రాద్ధం – శ్రద్ధ తో చేయబడునది శ్రాద్దము.

— ఆషాఢ బహుళ అష్టమి మా తండ్రి గారి ఆబ్దీక శ్రాద్ధం సందర్భంగా జగద్గురువుల మాట “శ్రద్ధ యొక్క అవసరం”

Advertisements

3 Responses to “శ్రాద్ధం – శ్రద్ధ”

  1. కీసర వంశము KEESARAVAMSAM Says:

    హరు మెప్పించి మహా తపో నియతు(డై యాకాశగంగానదిన్ ధరకుం దెచ్చి నితాంత కీర్తిలతికా స్తభంబుగా నవ్య సు స్థిర లీలం బితృకృత్య మంతయు నొనెర్చెన్ వారితానేక దు స్తర వంశవ్యధు( డా భగీరధు(డు నిత్య శ్రీకరుం డల్పు(డే! శంకరుడిని మెప్పించి, మహా తపోనిష్ఠ కలవాడై ఆకాశగంగను భూమి మీదకు తెచ్చి అఖండమైన తన కీర్తిలతకు స్తంబముగా ఎంతోకాలము ఉండేటట్లు చేసి పితృకార్యమును తీర్చినవాడూ, తన వంశస్థులకు వాటిల్లిన తీవ్ర కష్టాన్ని తీర్చినవాడూ, నిత్యమంగళకరుడూ, ఆ భగీరధుడు సామాన్యుడా? పోతనగారి భాగవతము తొమ్మిదవ స్కందము మత్తేభవృత్తములోని ఈ పద్యాన్ని మా తండ్రిగారు పితృకార్యముచేసే రోజున, భోక్తలు భోజనము చేసే సమయములో, శ్రీవిష్ణు సహస్రనామమునకు ముందు ఇది ఎంతో రాగయుక్తముగా చదివేవారు. అప్పుడు వారి కంఠము ఆర్ద్రము అగుట మా అందరికి బాగా జ్ఞాపకము. వారి ఆనతిన మేము ఇప్పుడు పితృకార్యము రోజున ఈ పద్యమును చదువుట అలవాటు చేసుకున్నాము. జాజిశర్మ.స్వస్తి.

  2. కీసర వంశము KEESARAVAMSAM Says:

  3. Prasad Chitta Says:

    చాలా సంతోషం జాజి శర్మ గారూ. చాలా మంచి పద్యం చెప్పారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: