బుద్ధి కన్య

శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా
భవ మమ గుణ ధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాస్యే
సకల భువన బంధో సచ్చిదానంద సింధో
సదయ హృదయగేహే సర్వదా సంవస త్వమ్

— శివానందలహరీ (84 వ శ్లోకం)

శంకర భగవత్పాదులు శ్రీ శివానందలహరి లో ఒక (గడుసు) ప్రతిపాదన చేస్తున్నారు.

శివా, నీకు కన్యాదానం చేస్తాను అనేదీ ప్రతిపాదన. కన్య ఎవరు? సర్వగుణ సమన్విత ఐన నా బుద్ధే కన్య.

ఎందుకు? (పార్వతీ దేవి ఒప్పుకుంటుందా?) – ఈ కన్యని ఇచ్చేది గౌరీ దేవితో కూడి ఉన్న శివునికి పరిచర్య చేయడానికి.

అల్లుడిని తెచ్చుకునేటప్పుడు శివుడూ, భవుడూ అయినవాడిని, సకల భువనాలకీ బంధువైనవాడినీ, సత్-చిత్-ఆనంద సింధువు అయినంటువంటి వాడినీ తెచ్చుకోవాలి.

అంతా బాగానే ఉంది. సమస్య ఏమిటి? శివా, నువ్వు ఇల్లరికం వచ్చేయాలి. ఈ బుద్ధి కన్య నన్ను వదిలి ఉండలేదు కాబట్టి, నా హృదయము అనే గృహం లో (హృదయగేహే) ఎప్పుడూ ఉండటానికి (ఇల్లరికం) వచ్చేయవయ్యా!

— బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలలో ఉటంకించ బడింది.

O Siva! I would give my “buddhi-kanya” (girl of intellect) to you as kanyadaana, to serve you along with Gauri. O friend of all worlds, O sat-cit-Ananda-sindhO, ocean of existence-consciousness-bliss, please come and stay in the house of my heart always! (as the buddhi-kanya will not be able to leave me, so you should come and live in the house of my heart!!)

— mArgaSirSha pUrNimA – Arudra Nakshatram

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: