Archive for the ‘రామాయణం’ Category

క్షమ

February 2, 2014

క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞః చ పుత్రికాః
క్షమా యశః క్షమా ధర్మః క్షమయాం విష్ఠితం జగత్

క్షమ యే దానము, క్షమ యే సత్యము, క్షమ యే యజ్ఞము ఓ పుత్రికలారా!
క్షమ యే కీర్తి, క్షమ యే ధర్మము, క్షమ చేత నిలుప బడుతున్నదీ జగత్తు.

— వాల్మీకి రామాయణం, 33 సర్గ నుంచి కుశనాభుడు పుత్రికలతో చెప్పిన మాటలు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనంలో ఉటంకించబడినది.

क्षमा दानम् क्षमा सत्यम् क्षमा यज्ञः च पुत्रिकाः || १-३३-८
क्षमा यशः क्षमा धर्मः क्षमायाम् विष्ठितम् जगत् |

8b, 9a. kSamaa daanam = grace [forgiveness] is, altruism; kSamaa yaj~naH = grace is, ritualism; putrikaaH = oh, daughters; kSamaa yashaH = grace is, glory; kSamaa dharmaH = grace is, virtue; kSamaa satyam [hi] = grace is, truth, [isn’t it]; kSamaayaam jagat vi SThitam = in graciousness, universe is, verily, abiding.
 
” ‘Grace is altruism, grace is ritualism, oh, my daughters, grace is glory, grace is virtue, and this universe is verily abiding in graciousness alone for grace itself is the truth, isn’t it!’ Thus king Kushanaabha said to his daughters and sent them away. [1-33-8b, 9a]
 
 
 
Advertisements

సద్గుణాలు – అసమర్థత

June 18, 2013

అవలేపః సముద్రస్య! న దర్శతి యః స్వయం
ప్రశమశ్చ క్షమాచైవ ఆర్జవం ప్రియవాదితా
అసామర్థ్య ఫలా హ్యేతే నిర్గుణేషు సతాం గుణాః

ఆత్మప్రశంసినం దుష్టం ధృష్టం విపరిధాకవం
సర్వత్రోత్సృష్ట దణ్డం చ లోకః సత్కరుతే నరం

— శ్రీ రామాయణం యుద్ధకాండ లో రాముడు సముద్రుడిని గూర్చి లక్ష్మణుని తో 
— “దశ పాప హర దశమి” జ్యెష్ట శుద్ధ దశమి  “సేతు బంధనం” సందర్భంగా

sadguNAlu – asamarthata

avalEpaH samudrasya! na darSati yaH svayam
praSamaSca kshamAcaiva ArjavaM priyavAditA
asAmarthya phalA hyEtE nirguNEshu satAM guNAH

AtmapraSamsinaM dushTaM dhRshTaM viparidhAkavam
sarvatrOtsRshTa daNDaM ca lOkaH satkarutE naram

— From SrI rAmAyaNam yuddha kAnDa. rAma on the indifference shown by samudra to lakshmaNa.
— On the occasion of daSa pApa hara daSami, sEtu bandhanam sandarbhamgA

The good qualities like peacefulness, forgiveness, straightforwardness, talking in pleasant manner are considered as incapability by those who do not have these qualities.

In this world, people generally respect those who are praising themselves, wicked, forcible, running hurriedly here and there, always uses power to “control by stick”.

So, as needed, one should show his power to get things done in this world. Otherwise people think a good person to be incapable.