Archive for the ‘bhAratam’ Category

బ్రాహ్మణ సహజ లక్షణాలు

July 5, 2014

భూనుతకీర్తి బ్రాహ్మణుఁడు పుట్టుడుఁ దోడన పుట్టు నుత్తమ
జ్ఞానము సర్వభూతహిత సంహితబుద్ధియుఁ జిత్తశాంతియున్
మానమదప్రహాణము సమత్వము సంతతవేదవిధ్యను
ష్ఠానము సత్యవాక్యము దృఢవ్రతమం గురుణాపరత్వమున్.

— సహస్రపాదుడు రురునితో శ్రీమదాంధ్ర మహా భారతము ఆది పర్వము, ప్రధమాశ్వాసము 157

సహజంగా బ్రాహ్మణుడు పుట్టుకతోనే వచ్చే గుణాలు ఇవి – ఉత్తమ జ్ఞానము, సర్వ భూతములకూ హితము చేయునట్టి మంచి బుద్ధి, మానసికమైన శాంతి, అభిమానము మదము మొదలైన గుణములను తొలగించి వేయుట, సమ దృష్టి, యెల్లప్పుడునూ వేదము చెప్పిన విధముగా ప్రవర్తించుట, సత్యమునే పలుకుట, తన సంకల్పమునందు ధృధత్వము కలిగి యుండుట, కరుణను కలిగి యుండుట.   

Natural qualities of a brahmaNa are as follows:
1. supreme knowledge
2. intention to help all the beings (humans, animals, trees and other beings) for their prosperity.
3. peaceful mind
4. ability to remove the pride and prejudice
5. equanimity
6. conducting oneself as per the directions of Veda
7. truthfulness
8. steadfastness
9. compassion

These nine gems are the original nature of brAhmaNa i.e, a realized person. 

కలి నాశనం

September 21, 2013

ఈ కలి కాలం లో కలి ప్రభావాన్ని తప్పిచుకునే మార్గం త్రిలోక సంచారి ఐన నారదుడు తన తండ్రిగారైన బ్రహ్మ దేవుని దగ్గర తెలుసుకున్న విషయాన్ని “కలి సంతరణ” ఉపనిషద్ గా మనందరికీ తెలుసు. “హరే రామ హరే రామ రామ రామ హరే హరే; హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే” అనే మహా మంత్రాన్ని మూడున్నర కోట్ల జపం, నామ సంకీర్తన వినా మరోక మార్గం లేదని ఉపనిషద్ వచనం.
http://nonenglishstuff.blogspot.in/2009/09/blog-post_14.html

అది కూడ చెయ్య లేని వారికి వ్యాస భగవానుడు మహా భారతం లో నలోపాఖ్యానాన్ని విన్న వారికీ, చెప్పిన వారికీ కలి పురుషుని ప్రభావం బాధించదని ఫల శృతి ఇచ్చారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రస్తుతం చేస్తున్న ప్రవచనంలో ఉటంకించబడి గుర్తుకొచ్చిన ఒక శ్లోకం.

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ
ఋతుపర్ణస్య రాజర్ష్యేః కీర్తనం కలినాశనం

కర్కోటకుడనే నాగుణ్ణీ, మహాపతివ్రత ఐన దమయంతినీ, పరమ ధర్మాత్ముడైన నలుణ్ణీ, రాజర్షి ఐన ఋతుపర్ణుణ్ణీ కీర్తించుటవలన కలి నాశనం అవుతుంది

భగవన్నామ జపం, పుణ్యశ్లోకుల కీర్తనం ఈ కలి కాలం లో దివ్యౌషధాలు.

ఓం తత్ సత్

భీష్మాచార్యుని చివరి ఉపదేశం

February 18, 2013

ప్రాణానుత్స్రష్టుమిచ్చామి తత్రానుజ్ఞాతుమర్హథ
సత్యేషు యతితవ్యం వః సత్యం హి పరమం బలం

అనృశంస్యపరైర్భావ్యం  సదైవ నియతాత్మభిః
బ్రహ్మణ్యైర్ధర్మశీలైశ్చ తపోనిత్యైశ్చ భారతాః

బ్రహ్మణాశ్చైవ తే నిత్యం ప్రాజ్ఞాశ్చైవ విశేషతః
ఆచార్యా ఋత్విజశ్చైవ పూజనీయా జనాధిప 

— అనుశాసనిక పర్వము 167 అధ్యాయము 49, 50, 52 శ్లోకాలు, భీష్మ పితామహుడు తనచుట్టూ ఉన్న భారతులతో

प्राणानुत्स्रष्टुमिच्छामि तन्मानुज्ञातुमर्हथ .
सत्ये प्रयतितव्यं वः सत्यं हि परमं बलम ..

आनृशंस्यपरैर्भाव्यं सदैव नियतात्मभिः .
ब्रह्मण्यैर्धर्मशीलैश्च तपोनीत्यैश्च भारत ..

ब्राह्मणाश्चैव ते नित्यं प्राज्ञाश्चैव विशेषतः .
आचार्या ऋत्विजश्चैव पूजनीया नराधिप ..

O Bharatas! (bha – light , rata – rejoice!)  I would want to bring up my life force away from this body; let me do so.

You should always protect the TRUTH as TRUTH alone is the highest power. You should be self-controlled, and be devoid of cruelty. Always protect Vedas, follow the dharma and always engage yourself in the tapas (of following swadharma)

O King! you should always revere brahmaNas, especially the wise-menAcAryas (those who teach by practicing) and Ritvijas (those who make you perform your duties as per the sAstra) and seek their guidance. 

— Bhishma AsThami today….(From anuSasana parva, 167th Adhyaya)

— The English meaning is my own translation from mahamahOpAdhyAya pullela SrI rAmaCandrudu gAri mahAbhArata sAra sangrahamu nunchi

వృద్ధి – మోహం

February 10, 2013

సుప్రజ్ఞమపి చేచ్చూరమృద్ధిర్మోహయతే నరం
వర్తమానః సుఖే సర్వో ముహ్యతీతి మతిర్మమ

—- నహుషుడు యుధిష్ఠిరునితో, వనపర్వం 181 వ అధ్యాయం 30 వ శ్లోకం

suprajnamapi cEcchuuramRddhirmOhayatE naraM
vartamAnaH sukhE sarvO muhyatIti matirmama

— Nahusha to yudhishThira in mahAbhArata, vanaparvam, 181 adhyAyam 30 SlOkam.

However virtuous, How brave one is, prosperity (or growth i.e., vRddhi) deludes a person.
One who is going through the phase of happiness and enjoyments will be deluded is my (Nahusha’s) opinion.

Background: Nahusha was a virtuous king. Due to some unforeseen circumstances King of Gods (Indra) went into exile. All the gods selected Nahusha as the Indra due to his virtuous nature. Nahusha became Indara and started ruling the kingdom of Gods. In due course, Nahusha’s growth deluded his senses and he desired SacIdEvi, Queen of Indra also to be his wife.

Queen SacI went to Lord Brahma and requested for a upAya (technique / solution) to the problem. Brahma told her to ask Nahusha to come to her on a palanquin carried by the Rishis (realized sages). As the palanquin is being carried, Sage AgasThya was walking slow. Being deluded by desire, Nahusha kicked maharshi Agasthya saysing “Sarpa, Sarpa” (meas go fast, go fast)

Sage Agasthya thought Nahusha is not suitable anymore for the kingdom of Gods and cursed him to be a sarpa (a serpent that crawls). Hence Nahusha become a python and living on the Earth. As Nahusha requested for release from the curse to Sage, Agasthya told him “you will be released when dharmarAja, yudhisThira rightly answers your questions in dvApara yuga.

So, when BhIma is captured by Nahusha in python form, King Dharmaraja came to rescue BhIma. During the process of Nahusha – yudhishThira samvAda (discussion between Nahusha and YudhishThira) this verse appears.

— Today is an auspicious day of Pushya amAvasya (new moon day) with AdivAra (sunday) during the mahA kumbha mEla time.

Remembering Sage AgashThya, Nahusha and YudhisThira today and chanting Aditya hRdaya stotram, giving arghya to pitRdevas (manes) are highly meritorious activities for today. And they keep us grow without delusion.

వృద్ధులు – పూజనీయత

January 27, 2013

జ్ఞానవృద్ధో ద్విజాతీనాం క్షత్రియాణాం బలాధికః
వైశ్యానాం ధాన్యధనవాన్ శూద్రాణామేవ జన్మతః

మహాభారతం, సభాపర్వం 38 అధ్యాయం 17 శ్లోకం, భీష్ముడు శిశుపాలుడితో

jnAnavRddhO dvijAtInAM kshatriyANAM balAdhikaH
vaiSyAnAM dhAnyadhanavAn SUdrANAmEva janmataH

mahAbhAratam, sabhAparvam 38 adhyaayam 17 SlOkam, bhIshma to SiSupAla
In the brahmaNas one who has grown in jnAna (knowledge), in the kshatriyas one who has grown powerful, in the vaiSyas one who has grown in wealth and in the Sudras one who has grown merely by age are eligible to be worshipped.

–from SrI pullela SrIrAmaCandruDu gAri mahAbharata sAra sangrahamu

–On the occassion of pushya maasa, pUrnimA, pushyamI nakshatram – “thaipUsam”

కూర్మ చింతనం

January 24, 2013

कूर्मः चिन्तयते पुत्रान् यत्र वा तत्र वा गतान्
चिन्तया वर्थयेत्पुत्रान् यथा कुशलिनः तथा
तव पुत्रास्तु जीवन्ति त्वम् त्राता भरतर्षभ​!

తాబేలు (కూర్మము) తన పిల్లలు ఎక్కడ ఉన్నా వాటిని గూర్చి తలుస్తూ (చింతన చేస్తూ) ఉంటుందట. అవి పెరుగుతాయట. ఆ విధంగా పుత్రులను పెంచావు. నువ్వే నా పుత్రులను బ్రతికించావు.

— కుంతి విదురుని తో (మహాభరతం, ఆది పర్వం 206.12)

“A tortoise just thinks about its children where ever they are. Just by the parent tortoise thinking about them the children grow up and be protected. In the same way you have protected my children.”

— These are the words of Kunti to Vidura in Mahabharata, Adi parvam 206 chapter, 12th Sloka

Just like a parent tortoise, a Guru can take care of his disciples just by thinking about them. My Guru protects me just in this way which makes me remember this verse.