Archive for the ‘deepavali’ Category

ధన త్రయోదశి

November 11, 2012

“ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః” – మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా ధన్వంతరి అవతారం లో అమృతకలశం తో శ్రీ మహావిష్ణువు అవతరించిన ధన త్రయోదశి ఈ రోజు.

నేటి నుంచి 5 రోజులు ధన త్రయోదశి, నరక చత్రుదశి, దీపావళి, బలి పాడ్యమి, యమ ద్వితీయ అనే పర్వ దినాలు ఉత్తర దక్షిణ భారతదేశాల్లో ఆచరిస్తారు.

మా గురువుగారు స్వామి విరాజేశ్వర సరస్వతి సరిగ్గా 40 సంవత్సరాల క్రితం జ్ఞానోదయం పొందిన సందర్భంగా దీపావళి గూర్చి స్వామి విద్యానంద సరస్వతి మహరాజ్ చెప్పిన మాటలు “వైజ్ఞానికుని సత్యాన్వేషణ” నుంచి:

Deepavali is a very important festival celebrated with lights, sweets, new clothes and a lot of joy everywhere. Everybody is happy and the whole atmosphere is charged with something new. Darkness is driven out with lights and the old is replaced by the new. Deepavali is symbolic of the day Rama killing the daemon Ravana and Krishna killing Narakasura. The daemons symbolise ego, the product of ajnana (ignorance) while Rama and Krishna symbolise jnana or Brahma. We celebrate the occasion with lights which drive away the darkness of ignorance with the light of knowledge (jnana). Where there is jnana there is no ajnana. Actually darkness and ignorance have no independent existence, absense of light (jnana) is the existence of darkness (ajnana). Death of ego spells the end of suffering, so it is the occasion for celebration.”

— From “Scientist’s Search for Truth” an autobiography of Swami Virajeshwara
— This is the 200th post on to this blog.

Wishing one and all an enlightening season of this SrI Nandana Naama Samvatsara DeepavaLi.